సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రభంజనం

విద్యార్థులను అభినందించిన చైర్మన్ చిలవేరి సురేష్ బాబు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ పరీక్ష ఫలితాలలో సత్య ఒకేషనర్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల చైర్మన్ చిలవేరి సురేష్ బాబు తెలిపారు.  ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వరుసగా కంప్యూటర్ సైన్స్ లో పి.విశాల్ 482/5000, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ నందు ఇ.రోజా నాగభూషన్ 481/500, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్సు నందు ఎ.కీర్తన 480/500 మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ నందు షిఫా ఫాతిమా 472/5000 మార్కులతో రాష్ట్ర ర్యాంకులతో...