సేవ చేయడంలోనే తృప్తి
కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మినుకూరి బ్రహ్మానందరెడ్డి అక్షయ తృతీయ సందర్భంగా అన్నదానం కామారెడ్డి, బతుకమ్మ : అక్షయ తృతీయ పురస్కరించుకొని కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసపత్రి వద్ద అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే కలిసి వస్తుందని చాలామంది డబ్బున్న వ్యక్తులు బంగారాన్ని కొనుగోలు చేస్తారని, అలా కాకుండా పది మందికి అన్నదానం చేస్తే వారి దీవెనలే బంగారంగా ఉంటుందని...