గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రం లో అలాగే తోర్తి గ్రామం తో పాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలను గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గౌడ సంఘ సభ్యులు,సమాజ సేవకుడు మూడ్ దయానంద్, మాట్లాడుతూ బలవంతుల పాలనలో ఇబ్బందికి పాలైన సబ్బండా వర్ణాల బాధితులకు విముక్తి కలిగించాడానికి సర్వాయి పాపన్న తన గౌడ కులావృత్తిని వదిలి పెట్టి పీడిత ప్రజల కోసం పోరు బాట పట్టడనీ అన్నారు.అంతేగాకుండా బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన...