సబ్బండ వర్ణాల ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సబ్బండ వర్ణాల ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్ అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ అన్నారు. స్వరాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ మొగలుల అరాచకాలను,దోపిడీలను చూసి చలించి పోయి మొఘల్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి తెలంగాణ...