సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులసమస్యలను పరిష్కరించాలి

...టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్యానంద్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.సత్యానంద్,ఓ.రమేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  నిజామాబాద్ ధర్నా చౌక్ లో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కార్యక్రమానికి  అదివారంటీఎస్ యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అదేవిధంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో...