దాతకు సర్వ సమాజ్ సన్మానం
భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ధాత జొన్నల భూపాల్ ను భీమ్ గల్ సర్వ సమాజ్ ఆదివారం ఘనంగా సన్మానించింది. భూపాల్ కు సర్వ సమాజ్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు శాలువ, పూలమాలల తో సన్మానించి సత్కరించారు. సన్మాన గ్రహీత భూపాల్ మరణించిన తన తమ్ముడు కీ. శే. జొన్నల భూపేందర్ స్మారకార్థం బాడీ ఫ్రీజర్ ను సర్వ సమాజ్ కు డొనేట్ చేశారు. ఈ సందర్బంగా పట్టణ ప్రజల కోసం అలోచించి అవసరానికి ఉపయోగపడే వస్తువు తనంతట...