కమిషనర్ ను కలిసిన సర్వ సమాజ్ కమిటీ
భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పట్టణ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ను స్థానిక సర్వ సమాజ్ కమిటీ మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా కమీషనర్ కు శాలువా తో సన్మానించి, పట్టణ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పట్టణం లో దోమల బెడద నివారణకు ఫాగ్గింగ్ చేయించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన కమీషనర్ త్వరలోనే ఫాగ్గింగ్ చేయిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి, వైస్ ప్రెసిడెంట్...