సర్పంచ్ లు ఆదర్శ గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలి
. . . జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ డిచ్ పల్లి, బతుకమ్మ : సర్పంచ్ లు గ్రామ పరిపాలనలో పారదర్శకతను పాటిస్తూ, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ఆదర్శ గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో “గ్రామ అభివృద్ధి – సర్పంచ్‌ల పాత్ర” అనే అంశంపై మంగళవారం ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధిలో స్థానిక నాయకత్వం, ముఖ్యంగా సర్పంచ్‌ల పాత్రను...