దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి అండగా సర్పంచ్‌ల ఫోరం
. . . రూ.1.40 లక్షల ఆర్థిక సహాయం అందజేత ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, మునిపల్లి గ్రామ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు ఆదివారం ఆమె కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పావని కుటుంబానికి మొత్తం రూ.1.40 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జక్రాన్‌పల్లి మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.80,000,...