మాజీ ఎంపీపీ చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్ లు

  ఇందల్ వాయి, బతుకమ్మ :   ఇందల్ వాయి మండల కేంద్రంలోని గౌరారం (లింగాపూర్) గ్రామానికి చెందిన సర్పంచ్ హేమలత భర్త మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఇటీవల కత్తుల దాడులలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని సర్పంచ్ లు లింగాపూర్ గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఇమ్మడి గోపి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆయన ముందుండి ఆర్థిక సహాయం చేసే వారని, గౌరారం, లింగాపూర్...