అప్పుడు సర్పంచ్… ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎఇ అరెస్ట్
. . . 15 వ అర్థిక సంఘం నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ రాజ్ ఎఇ అరెస్ట్ . . . కరీం నగర్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలిసులు కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో 15 వ అర్ధిక సంఘం నిధుల దుర్వినియోగం సర్పంచ్ ను కట కటాల్లోకి పంపిన విషయం మరువకముందే. ఇదే కేసులో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ను కామారెడ్డ పోలిసులు కరీం నగర్ లో...