గుమ్మిర్యాల లో విద్యుత్ సమస్యను తీర్చిన సర్పంచ్

  . . . హర్షం ప్రకటించిన గ్రామ ప్రజలు   ఏర్గట్ల, బతుకమ్మ :   గుమ్మిర్యాల్ గ్రామంలో విద్యుత్ సమస్యలు తరచూ ఏర్పడడంతో గ్రామ సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్ స్పందించి వెంటనే విద్యుత్ సమస్య తలెత్తకుండా నూతనంగా ఒక 100 కె.వి ట్రాన్స్‌ ఫార్మర్‌తో పాటు రెండు 25 కె.వి సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ ఫార్మర్ లను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ కిషోర్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామంలో...