కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

  . . . రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచన   మాక్లుర్, బతుకమ్మ :   మాక్లుర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చిక్లి గ్రామంలో నూతన సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ భూరోల్ల సతీష్ ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ స్వప్న, పీఐసీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కల్లాల వద్దకే తెచ్చి తమ ధాన్యాన్ని ఎండబోయాలని సూచించారు. రైతులు...