ఏసీబీకి చిక్కిన సర్పంచ్
. . . క్వారీ నిర్వాహకుల నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత వెబ్ డెస్క్ , బతుకమ్మ : క్వారీ నిర్వాహణ సక్రమంగా జరుగాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి మొదటి విడత రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సర్పంచ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర ఏసీబీ చరిత్రలో తొలిసారి అవినీతి నిరోధక శాఖకు సర్పంచ్ పట్టుబడిన ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం మొదుగడ్డ తాండలో జరిగింది. ముదుగడ్డ తాండ సర్పంచ్...