సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

సంగారెడ్డి, బతుకమ్మ :  సంగారెడ్డి జిల్లా రాయకోడ్  మండల పరిధిలో పిప్పడు పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.  అయ్యప్ప మాలను ధరించిన రాజు( 36) ఇతర స్వాములతో కలిసి ఓ ఫామ్ హౌస్ లో అయ్యప్ప సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారు.  సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన రాజు సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలకృత్యాలకు వెళ్లిన రాజు  చాలాసేపటి వరకు రాకపోవడంతో మిగతా స్వాములు వెళ్లి చూడగా అయ్యప్ప మాల...