సర్కారీ వారి ఇసుక.. ఆధికార పార్టీ వారి తవ్వకాలు..

గాండ్ల పేట్ పెద్దవాగు నుంచి తవ్వకాలు తహసీల్దార్ కార్యాలయం వెనుక డంపింగ్ పట్టపగలు టిప్పర్ లు టారాజ్ లలో అక్రమంగా ఇసుక రవాణా  మోర్తాడ్, బతుకమ్మ : ఆయనో అధికార పార్టీకి జిల్లా పార్టీలో (మండల) నేత. ఉండేది మోర్తాడ్ మండలంలో... ఆయన వెనుక ఉన్నది  అధికార పార్టీకి చెందిన జిల్లా పెద్ద నేత.. కాని వారి వెనుక నేత  ఒక కార్పొరేషన్ చైర్మెన్.. దానితో అక్కడ ఇసుక తవ్వకాలు అధికారికంగా తక్కువ.. అనాధికారికంగా ఎక్కువగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నలలో కావడంతో...