సభ, సాంప్రదాయాలను తుంగలో తొక్కిన సర్కార్
సభ బిజినెస్ మాట్లాకుండానే సభ వాయిదా విడ్డూరం నియమ, నిబంధనలకు తిలోదకం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైద్రాబాద్, బతుకమ్మ : అసెంబ్లీ సమావేశం 11 గంటలకు ఉన్నదని చెప్పి సమాచారం ఇచ్చిన సమావేశం ఒక్క నిమిషం కూడా సమావేశం జరుపకుండా వాయిదా వెయ్యడం అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు జరగలేదని,ప్రభుత్వం అసెంబ్లీ సభ సాంప్రదాయాలను తుంగలో తొక్కరని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ అత్యంత...