15వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా సారిక నామినేషన్

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున యువ నాయకురాలు సారిక శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సారిక మాట్లాడుతూ 15వ వార్డు ప్రజలందరూ తనను ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు...