రఘువీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిహెచ్ఎంసి మహిళా కార్మికులకు చీరలు పంపిణీ

హైదరాబాద్, బతుకమ్మ : ఘనంగా మన్సూరాబాద్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు వారి నివాసం సెంట్రల్ బ్యాంక్ కాలనీ యందు జరిగాయి.జక్కిడి రఘువీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా భీమా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కోసం సతీష్,రవి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి 41 యూనిట్స్ బ్లడ్ సేకరించారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, స్పందన పాలాది పాపయ్య పరమేశ్వర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ,భోజనాన్ని ఏర్పాటు చేశారు.మన్సూరాబాద్  బిఆర్ఎస్ వి ...