ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి
గౌడ సంఘనేతకు ఘన సన్మానం ఆర్మూర్, బతుకమ్మ : బలహీన వర్గాల ప్రజలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పోరాడిన, బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాన్ని జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కోటార్మూర్ శివారులోని తిరుమల గార్డెన్స్ లో పాపన్నాగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాలి. ఈ సందర్బంగా ఆయన సేవలను పలువురు సంఘ నేతలు కొనియాడారు. ఇందులో భాగంగా జిల్లా సంఘ నేతలు వేముంపల్లి చంద్రశేఖర్ గౌడ్ (అమీనాపూర్) ను...