బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్ చార్జ్ గా సర్దార్ రవీందర్ సింగ్

  . . . శుభాకాంక్షలు తెలిపిన కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం ప్రతి జిల్లా నుంచి ఇన్ చార్జ్ లను నియమిస్తుంది. ఈ ప్రక్రియ లో భాగంగా శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఇన్ చార్జి గా సర్దార్ రవీందర్ సింగ్ ను నియమించారు. ఈ నియామకం పట్ల రవీందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం...