దేశ ఐక్యత కోసం సర్దాల్ పటేల్ కీలక పాత్ర
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : దేశ సమగ్రత కోసం సర్దాల్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి అని, భారత దేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్బంగా " జాతీయ ఐక్యత దినోత్సవం " సందర్భంగా యూనియన్ హోమ్ సెక్రెటరీ , డైరెక్టర్ ఐ.బి వారి ఆదేశాల మేరకు " రాష్ట్రీయ ఏక్తా దివాస్...