ప్రారంభమైన సరస్వతి నది అంత్య పుష్కరాలు
. . . పుణ్య స్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి . . . పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ... దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాళేశ్వరం, బతుకమ్మ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ దేశ స్థానం లోని త్రివేణి సంగమ క్షేత్రం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని పేరుగాంచిన సరస్వతి నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు గురువారం ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో...