ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు
. . . దాదాపు 40 లక్షల మంది హాజరవుతారని అంచనా . . . మొదటి రోజు జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, రాష్ట్ర గవర్నర్ ల పుణ్య స్నానాలు . . . ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, సి.ఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, బతుకమ్మ: ఈనెల 21 వ తేదీన కాళేశ్వరంలో ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా...