ప్రారంభమైన సరస్వతినది పుష్కరాలు

పుష్కర సాన్నమాచరించిన మంత్రి శ్రీధర్ బాబు సాయంత్రం గోదావరి హరతిని ప్రారంభించనున్న సీఎం కాళేశ్వరం, బతుకమ్మ : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలను మాధవనంద సరస్వతి స్వామి  ప్రారంభించారు. పుష్కరణి వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు.  గురువారం నుంచి ఈనెల 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా...