సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలి
చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని...