సారంగాపూర్ ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపించాలి
- లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం - చెరుకు ఉత్పత్తి దారుల సంఘ కన్వీనర్లు బతుకమ్మ, బోధన్ : గతంలో ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సారంగాపూర్ ఎన్సిఎస్ఎఫ్ చెక్కర ఫ్యాక్టరీ ని తెరిపించాలని లేదంటే రైతులతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్లు ఆకుల పాపయ్య, పృథ్వి రాజ్ హెచ్చరించారు. గురువారం నవీపేట్ మండల కేంద్రం లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆకుల...