సారంగాపూర్ స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సారంగాపూర్, బతుకమ్మ : నకిలీ పట్టాలతో స్మశాన వాటిక కాజేయటానికి ప్రయత్నిస్తున్నారని వారి నుండి స్మశాన వాటికను కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సారంగపూర్ ప్రజల స్మశాన వాటిక స్థలాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేనెంబర్ 285, 286, 287...