శ్రీసరస్వతి విద్యా మందిర్ లో సప్తశక్తి సంఘం
భీమ్ గల్, బతుకమ్మ : విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ యోజనలో శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలోబుధవారం సప్తశక్తి సంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ వారి ఆదేశాల ప్రకారం పాఠశాలలో నర్సరీ నుండి ఒకటో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క 120 మాతృమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఈ సందర్బంగా వక్తగా హాజరైనటువంటి పరళీ కృష్ణవేణి పంచ పరివర్తినాలైన అంశాలపై 1. కుటుంబ ప్రబోధన్. 2. పర్యావరణ పరిరక్షణ....