నిజామాబాద్ మీదుగా సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర రైలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏప్రిల్ 9న ఐఆర్సీటీసీ  సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర  ప్రారంభమవుతుందని టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డిఎస్జీపీ కిశోర్ తెలిపారు.  ఏడు  జ్యోతిర్లింగ దర్శన యాత్ర  సికింద్రాబాద్ ఐఆర్సిటిసి ప్రత్యేక టూరిస్ట్ ప్యాకేజీ తో భారత్ గౌరవ్ ప్రత్యేక టూరిస్ట్ రైలు ప్రారంభమవుతుందని అన్నారు. ఏప్రిల్ 9న ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర  సికింద్రాబాద్, నిజామాబాదు , మీదుగా ఉజ్జయినికెళ్తుందని తెలిపారు. ఏప్రిల్ 9 ఉదయం 7గంటలకు నిజామాబాదు రైల్వే స్టెషన్ లో ఆగుతుందన్నారు. ఏడు జ్యోతిర్లింగాల...