సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళా శిశు సంక్షేమ శాఖాజిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ సమావేశం ఏర్పాటు బుధవారం నిర్వహించారు. సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ లో ఎన్నిక కాబడిన మునిపల్లి, నల్లూరు దుబ్బ తాండ, వెంకటాపూర్ గ్రామాలలో రాజస్థాన్ నుండి వచ్చిన ఓం ప్రకాష్ డిప్యూటీ డైరెక్టర్, సిడిపివో రావత్ రామ్, స్టేట్ కోఆర్డినేటర్ మెర్విన్ పాల్గొని మూడు రోజుల నుండి క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలలో గమనించిన అంశాల గురించి సీ డీ పి వో...