Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2025, 5:14 pm Posted by : ramakrishna

వాసవి హై స్కూల్ లో సంక్రాంతి సంబరాలు

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని వాసవి హై స్కూల్ లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులు వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు.

Sankranti celebrations at Vasavi High School

చిన్నారులు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. ఇందులో భాగంగా భోగి మంటలు, ఆటపాటలు, బొమ్మల కొలువు, రకరకాల రంగుల ముగ్గులు, పిండి వంటలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

Sankranti celebrations at Vasavi High School