ఎల్ ఎఫ్ హెచ్ ఎస్ లో సంక్రాంతి సంబరాలు
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణం లో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులకు రంగోలి పోటీలను, విద్యార్థులకు గాలిపటాల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల రంగోలి, గాలిపటం పోటీలు అహుతులను అలరించాయి. రంగోలి, గాలిపటాల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్. షఫీ అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎం. డీ సన, ప్రిన్సిపాల్ రాధా కృష్ణన్ నాయర్, ప్రైమరీ ఇంచార్జ్ బిను, ఏ....