జేసీఐ ఆధర్యంలో సంక్రాంతి సంబరాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ)ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం కాలనీకి చెందిన పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ కాలె,తిరునగరి తేజస్వి,జోన్ ఆఫీసర్ జిలకర్ నయన్,ప్రోగ్రామ్ చైర్మెన్ కోడూరు శ్రీనివాస్,జేఏసి అలుమ్ని క్లబ్ రీజియన్ చైర్మెన్ జిల్కర్ లావణ్య,పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్,తిరునగరి శ్రీహరి,జేసీఐ ప్రతినిధులు...