శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచి ఇవ్వాలి
ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి టీయుసీఐ జిల్లా నాయకులు కె.రాజేశ్వర్ భీమ్ గల్, బతుకమ్మ : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకానుగుణంగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ల్లో పని చేస్తున్న శానిటేషన్ కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ. 26వేల వేత్తనాన్ని ప్రతి నెల 5 తేదీ లోపు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ (టీ యు సీ ఐ) డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కె. రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్...