ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

  ఇందల్ వాయి, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీఓ రాజ్ కాంత్ హాజరయ్యారు. గ్రామాలలో అధికారులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వాములై గ్రామాలలో చేపట్టబోయే పనుల కొరకు గ్రామ సర్పంచ్ లకు, ఉపసర్పంచ్ లకు పలు సూచనలు చేశారు. అనంతరం పారిశుద్ధ్య...