1వ వార్డులో పారిశుధ్య పనులు వేగవంతం
. . . ప్రజా సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్ నస్రీన్ ఫిరోజ్ ఖాన్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ నస్రీన్ ఫిరోజ్ ఖాన్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. వార్డులో పనిచేయని వీధి దీపాల మరమ్మత్తులు, మురికి కాలువల శుభ్రత, పారిశుధ్య పనులను స్వయంగా దగ్గరుండి నిర్వహింపజేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాంతాన్ని పరిశీలిస్తూ, సమస్యలు ఉన్న చోట వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. వార్డు పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం,...