బాబానగర్ కాలనీలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బాబానగర్ కాలనీలో డెంగీ ఫీవర్ పాజిటివ్ రావడంతో కాలనీలో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ, మండల పరిషత్ అధికారులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. కాలనీలో మండల వైద్యాధికారి డాక్టర్. అజయ్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ లు సంయుక్తంగా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఇండ్లల్లో పైరితోన్ స్ప్రే చేయించారు. మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఏంటి లార్వ స్ప్రే చేయించారు. ఇండల్లో నిల్వ ఉన్న నీటిని...