రోడ్లపై గేదెల కట్టివేతతో పారిశుద్ధ్య సమస్యలు

  . . . చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   తాళ్ల కొత్తపేట గ్రామంలో రోడ్లపై యథేచ్ఛగా గేదెలను కట్టివేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేదెల వ్యర్థాల కారణంగా దోమలు, ఈగలు, ఇతర క్రిమి కీటకాలు పెరిగి ఇళ్లలోకి చేరుతున్నాయని, దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బాధితులు పేర్కొంటున్నారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులు ఇప్పటికే కొందరు గేదెల...