రెవెన్యూను కుదిపేస్తున్న ఇసుక తుఫాన్

పోలీసు శాఖ నుంచి రెవెన్యూ శాఖకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇలాఖలో కలకలం ఇసుక వ్యాపారి వీడియోలు, ఆడియోల వైరల్ తహసీల్ధార్ మొదలుకుని ఆర్ఐ వరకు మామూళ్ళ ఆరోపణలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని బోధన్ నియోజకవర్గంలో ఇసుక తుఫాన్ చెలరేగింది. ఇసుక రీచ్ లకు అనుమతులు లేకపోయినా, ప్రభుత్వ అవసరాలకు, ప్రజల కోసం అనుమతులు ఇచ్చిన చోట అక్రమాలకు తెర తీశారు అధికార యంత్రాంగం. ఇది వరకే బోధన్ సబ్ డివిజన్ లో ఇసుక తుఫాన్ తో...