వినియోగదారులకు నేరుగా ఇసుక అందుతుంది
. . . బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా బోధన్, బతుకమ్మ : ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేస్తే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులకు నేరుగా, పారదర్శకంగా ఇసుక అందుతుందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ అన్నారు. సాలురా తహసీల్దార్ కార్యాలయం, బోధన్ వీసీ హాల్‌లో ఎం.ఐ.వి (మన ఇసుక వాహనం) పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన...