బిచ్కుందలో మైనర్ లతో ఇసుక రవాణా

  . . . ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ ప్రజల తీవ్ర అభ్యంతరం   బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అనుమతుల పేరిట మైనర్ల చేత ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. ఉదయం 10 నుండి మొదలుకొని రాత్రి 7 గంటల వరకు విచ్చలవిడిగా మితిమీరిన వేగంతో కొనసాగుతోంది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ని హరిజనవాడ కాలనీలో స్కూల్ పిల్లలు, వృద్ధులు రోడ్లపై నడుస్తుండగా లైసెన్స్ లేని మైనర్లు వేగంగా ట్రాక్టర్లు...