బైక్ ను డికోట్టిన ఇసుక ట్రాక్టర్

. . . భర్త మృతి ...భార్యా పిల్లల పరిస్థితి విషమం  కోటగిరి, బతుకమ్మ కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లాపల్లి ఆబాది గ్రామం వద్ద పోతంగల్ బీర్కూర్ ప్రధాన రహదారిపై ఖాళీ ఇసుక ట్రాక్టర్ బైక్‌ను  ఢీకొన్న ఘటనలో ఓ కుటుంబం ఇంటికి పెద్ధ దిక్కును  కోల్పోయింది. బైక్ ను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోగా అతని భార్య ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదివారం రాత్రి ఇసుక ఖాళీ చేసి పోతంగల్ వైపు...