ఇసుక టిప్పర్ పట్టివేత
. . . నలుగురిని తహసీల్ధార్ ఎదుట బైండోవర్ చేసిన పోలీసులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసినట్లు ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. మల్లారంకు చెందిన బొల్లం నర్సయ్యకు చెందిన టిప్పర్ టీఎస్ 16 యూబీ 1909ను పట్టుకుని దానిని నడుపుతున్న గాంధీనగర్ కు చెందిన డ్రైవర్ ఎత్తరి చిన్నకొండయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి టిప్పర్ ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు....