ఇసుక టిప్పర్ల అడ్డగింత

. కల్దుర్కి గ్రామ రైతుల రాస్తారోకో . ఇసుక రవాణా నిలిపివేయాలని ఆందోళన . ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ బోధన్, బతుకమ్మ: బోధన్ మండలం కల్దుర్కి, సిద్దాపూర్ కండ్ గావ్ నుంచి ఇసుక రవాణాను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేరకు సోమవారం కల్దుర్కి గ్రామ రైతులు ఇసుక టిప్పర్లను అడ్డుకుని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంజీర నదిలో నుంచి అనేక రోజులుగా అనుమతులు, వే బిల్లుల పేరుతో ఇసుక తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేస్తే ప్రభుత్వానికి...