ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న ఇసుక టిప్పర్

  . . . తప్పిన పెను ప్రమాదం   వర్ని, బతుకమ్మ :   మూల మలుపు వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వెళ్తున్న ఇసుక టిప్పర్ ఢీ కొట్టిన ఘటన శనివారం వర్ని మండలంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఓవర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బడాపహాడ్ నుంచి వర్ని వైపు వస్తున్న...