ఎం.ఐ.వి యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ప్రారంభం
బోధన్, బతుకమ్మ : బోధన్ సబ్-కలెక్టర్ సర్, బోధన్ తహసీల్దార్ విటల్, ఎంపీడీవో బోధన్ కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎం.ఐ.వి (మన ఇసుక వాహనం) ఆన్‌లైన్ వెబ్‌సైట్/యాప్ ద్వారా ఇసుకను విడుదల చేశారు. సిద్ధాపూర్ ఇసుక రీచ్ నుండి సంగం గ్రామానికి ఇసుకను తరలించే ప్రక్రియను ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ వికాస్ మాతో అధికారికంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పారదర్శక విధానంలో ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు...