ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా

రాత్రి వేళల్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా వే బిల్లులు ఒక వైపు.. డంపింగ్ మరో వైపు   రుద్రూర్, బతుకమ్మ : ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పర్మిషన్ ముసుగులో కొందరు అక్రమార్కులు రాత్రి వేళల్లో ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. కొన్ని ట్రాక్టర్ లకు ఇసుక అనుమతులు ఉంటే మరికొన్ని ఇసుక ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పొతంగల్ పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో జోరుగా రవాణా చేస్తున్నారు....