ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా
ఇందిరమ్మ ఇంటికి రెండు ట్రిప్పులు.. బయటికి నాలుగు ట్రిప్పులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇసుక అక్రమ దందా బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది. బ్లాక్ మార్కెట్‌లో ఇసుక విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలతో పాటు బిచ్కుంద మండలానికి సుమారు 2500లఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు ఇచ్చిన అనుమతితో బిచ్కుంద మండల వ్యాప్తంగా పట్టపగలు ఇసుక అక్రమ...