ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా…

ఖాళీ స్థలంలో ఇసుక డంపులు ఇసుక డంపును సీజ్ చేసిన తాసిల్దార్   ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా యదేచ్చగా కొనసాగుతుంది. ఖాళీ స్థలంలో ఇసుక డంపులను నిర్వహించి మరుసటి రోజున ఇసుక తరలింపులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడంతో ఇదే అదునుగా చేసుకున్న ఇసుక అక్రమార్కులు ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ధర్పల్లిలో ఇందిరమ్మ...